మృతుల కుటుంబీకులను పరమర్శించిన మాజీ ఎమ్మెల్యే
02-10-2026 | 09:00pm
కొడిమ్యాల, అక్టోబర్ 2 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన గోపాల్ రావు,రామారావు పేట గ్రామానికి చెందిన అంబటి తిరుపతి గత కొద్ది రోజుల క్రితం మృతి చెందగా మృతుల కుటుంబీకులను శుక్రవారం చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ (Former MLA Sunkesula Ravishankar )పరామర్శించి, మృతికి గల కారణాలు తెలుసుకొని తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.