పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఆంజనేయులు

11-10-2026 | 09:50pm

నాగిరెడ్డిపేట,అక్టోబర్ 11(విజయ క్రాంతి):మండలంలోని గోపాలపేటకి చెందిన మంత్రి ఆంజనేయులు(Minister Anjaneyulu) జిల్లా పద్మశాలి సంఘం(District Padmashali Association) ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనట్లు తెలిపారు.ఆయన మాట్లాడుతూ...తనపై నమ్మకంతో పదవికి ఎన్నుకున్న ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానన్నారు.

పద్మశాలి సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని,కులస్తులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు పద్మశాలి నాయకులు మల్లిపెద్ది మల్లేశం,గూడ విట్టల్,తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు