సత్తుపల్లి ఆర్టీసీ ఎలక్షన్ ప్రశాంతంగా నడుస్తున్న ఓటింగ్
09-10-2026 | 11:39am
సత్తుపల్లి,(విజయక్రాంతి): సత్తుపల్లి ఆర్టీసీ ఎన్నికల పోలింగ్ బూత్(Sattupalli RTC election booth) వద్ద ప్రశాంతం నడుస్తున్న ఓటింగ్ ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్స్ మెకానిక్ ఆర్టీసీ స్టాఫ్ వాళ్ళ డ్యూటీలకి వెళుతూ ప్రశాంతంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న కార్మికులు ఆర్టీసీ సిబ్బంది. ఆర్టీసీ డిపో వద్ద సత్తుపల్లి పోలీస్ వారు ఓటింగ్ బూతు వద్ద పోలీసు బందోబస్తు గా వారి డ్యూటీ వారు నిర్వహిస్తున్నారు ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా సత్తుపల్లి పోలీస్ శాఖ(Sathupalli Police Department) తగిన జాగ్రత్త తీసుకుంది.