పొదిల రవికుమార్ ని పరామర్శించిన మాజీ మంత్రి పువ్వాడ

13-09-2026 | 05:44pm

ఖమ్మం,విజయక్రాంతి: ఖమ్మం సీనియర్ నాయకులు(Senior leaders) పొదిల రవికుమార్ తల్లితండ్రులు పొదిల దేవేంద్రనాద్ విజయలక్ష్మి  ఇటీవల మరణించగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్ధించారు.

మరిన్ని వార్తలు