అమృత్ సరోవర్ వద్ద పారిశుద్ధ్య కార్యక్రమం...

22-10-2026 | 03:01pm

రైతులకు ఎల్ నినో ప్రభావం పై అవగాహన...

సింగరేణి అక్టోబర్ 22 విజయ క్రాంతి: కేంద్ర ప్రత్యేక ప్రచార కార్యక్రమం-6లో(Promotional Campaign) భాగంగా అప్పాయిగూడెం పెద్ద చెరువు అమృత్ సరోవర్(Amrit Sarovar) వద్ద పారిశుద్ధ్య డ్రైవ్, శ్రమదానం, మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.అదే రోజు రైతు వేదికలో ఆత్మ ఆధ్వర్యంలో ఎల్ నినో ప్రభావాలపై రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమాల్లో సర్పంచ్ దండు ప్రవీణ్, వ్యవసాయ అధికారి అశోక్ కుమార్, వార్డు సభ్యుడు కృష్ణ ప్రసాద్, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు