గుర్తు తెలియని వాహనాలు, పాత విడిభాగాల బహిరంగ వేలం
27-11-2026 | 07:53pm
మహబూబాబాద్: జిల్లా పోలీస్ శాఖ(District Police Department) ఆధ్వర్యంలో గుర్తు తెలియని వాహనాలు(Vehicles), పాత వాహన విడిభాగాలు, టైర్లు, బ్యాటరీలకు(tires, batteries) సంబంధించి 2026 డిసెంబర్ 10వ తేదీ, గురువారం బహిరంగ వేలం నిర్వహించబడుతుందని ఏ ఆర్ డి ఎస్ పీ ఎం శ్రీనివాస్(AR DSP M. Srinivas) తెలిపారు. ఈ వేలంలో పాల్గొనడానికి ఆసక్తి గల వ్యక్తులు వేలానికి సంబంధించిన పూర్తి వివరాలు, నిబంధనలు, ఇతర సమాచారం కోసం జిల్లా పోలీస్ కార్యాలయం(District Police Office), మహబూబాబాద్‌లోని(Mahabubabad) ఆర్ ఐ, ఎమ్ టీ వో కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.