లక్కీ డ్రాలో అతివకు దక్కిన బార్.!
16-10-2026 | 12:48pm
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad district)లో నూతనంగా ఏర్పడ్డ కేసముద్రం మున్సిపాలిటీ(Kesamudram Municipality)లో ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 2బీ బార్ షాఫ్(Bar Shop) కోసం 331 టోకెన్లను ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో డ్రా తీశారు. ఈ డ్రా లో 305 నెంబర్ లక్కీ డ్రా లో దుగ్గొండి గ్రామానికి చెందిన ప్రమీల బార్ షాప్ దక్కించుకుంది.