మహాలక్ష్మి అవతారంలో దుర్గమ్మ

17-10-2026 | 10:38pm

రాజాపూర్ అక్టోబర్ 17: దేవీ నవరాత్రి ఉత్సవాలను(Devi Navaratri celebrations) మండల ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో(Devotional) జరుపుకుంటున్నారు. శనివారం రాజాపూర్ తో పాటు రంగారెడ్డి గూడ గ్రామంలో దుర్గామాతను భక్తులు(Devotees) మహాలక్ష్మి అవతారములో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాలక్ష్మి దేవికి ఎంతో ఇష్టమైన కుంకుమార్చనను మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన తీపి వంటకాలను నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

మరిన్ని వార్తలు