కుంకుమార్చన పూజలు హోమం కార్యక్రమం

17-10-2026 | 11:16pm

శివ్ శక్తి సేన యూత్

బీబీపేట  (విజయక్రాంతి) అక్టోబర్ 17 : బీబీపేట మండల(Bibipet Mandal) కేంద్రంలో శివ్ శక్తి సేన(Shiv Shakti Sena) ఆధ్వర్యంలో మూడో వార్షికోత్సవం  శరన్నవరాత్రులలో శనివారం ఏడవ రోజు అమ్మవారు శ్రీ లక్ష్మీ అమ్మవారుగా అవతారాన్ని దాల్చిన తదుపరి సుమారు 80 మంది భక్తులతో వేద బ్రాహ్మణుడు  ఘనంగా కుంకుమార్చన పూజ హోమము వంటి పూజలు ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలోశివ్ సేన యూత్ సభ్యులు మరియు మాల ధారణ భక్తులు అందరూ పాల్గొనడం జరిగింది.

మరిన్ని వార్తలు