బిల్ కలెక్టర్ శ్రవణ్ మృతికి సంతాపం

23-11-2026 | 07:08pm

బెల్లంపల్లి: మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్ గా(Bill collector in the municipality) పని చేస్తున్న మొగురం శ్రావణ్ కుమార్  అకాల మరణానికి చింతిస్తున్నామని బెల్లంపల్లి మునిసిపల్ చైర్ పర్సన్ దావస్వాతి రమేష్ బాబు తెలిపారు. అనారోగ్యంతో మొగురం శ్రవణ్ మృతికి చెందాడు. సమాచారం అందుకున్న చైర్ పర్సన్ దంపతులు సోమవారం నంబర్ 2 ఇంక్లైన్ బస్తీ కి వెళ్ళి శ్రవణ్ భౌతికకా యానీకి నివాళులు అర్పించారు. సంతాపం తెలిపీ, అయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. కుటుంబ సభ్యులను వారు పరామర్శించి, పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. అనంతరం శ్రవణ్ అంత్యక్రియల్లో చైర్ పర్సన్ దంపతులు, మునిసిపల్ ఉద్యోగులు బంధు మిత్రులు బస్తీ వాసులు పాల్గొన్నారు..

మరిన్ని వార్తలు