భూ భారతి ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

22-10-2026 | 10:02pm

హాజీపూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) హాజీపూర్ మండల పరిధిలోని వేంపల్లి గ్రామంలో భూ భారతి, రీ-సర్వే, ఓటరు(Land & Voter List Surveys) జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పనులను మండల తహసిల్దార్ పుష్పలతతో కలిసి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంబంధిత రికార్డులను సక్రమంగా నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు పారదర్శకంగా, సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

మరిన్ని వార్తలు