వర్షానికి కూలిన ఇల్లు
26-09-2026 | 04:13pm
చేగుంట సెప్టెంబర్ 26, (విజయక్రాంతి) : చేగుంట మండల(Chegunta Mandal) కేంద్రంలో రాత్రి కురిసిన వర్షానికి(Rain) పట్టణనికి చెందిన పుర్ర ఆగం ఇల్లు శనివారం పూర్తిగా కూలిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఇంట్లోని సామగ్రి మొత్తం దెబ్బతిన్నట్లు బాధితులు తెలిపారు.. అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి,తనకు సహాయం, ఇందిరమ్మ ఇల్లు(Indiramma House) అందించాలనివారు కోరారు.