దోరకుంటలో ఉల్లాస్ వయోజన విద్య
27-09-2026 | 06:40pm
కోదాడ సెప్టెంబర్ 27,(విజయ క్రాంతి) : కోదాడ మండలంలోని(Kodad Mandal) దోరకుంట గ్రామంలో(Dorakunta Village) ఆదివారం స్కూల్ నందు ఉల్లాస్ వయోజన విద్య(ULLAS Adult Education) ద్వారా చదువు రాని మహిళలను గుర్తించారు. వారికి విద్య నేర్పించి మహిళ గ్రూపు సమబావన సంఘాలలో(Women's groups and egalitarian associations) మహిళలకు పరీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాలకి సురేష్, బీఎ న్ ఎన్ లక్ష్మజీ స్టేట్ అబ్జర్వర్ జిల్లా అధికారి సీహెచ్ అనిల్ కుమార్ ఉల్లాస్ డీడీ, ఏపీఎం శోభా రాణి సీసీ బీ చిన్న వీఓఏ లు ఎండి షాకిరా నిలవతి , ఫాతిమా మరియు ఉప సర్పంచ్ పత్తిపాకరమాదేవి వెంకటేశ్వర్లు,నాగేంద్రబాబు, షఫీ, షేక్ ఆరిఫ్ మహిళా గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.