చైతన్య యూత్ మండపం వద్ద కుంకుమార్చన

22-09-2026 | 08:02pm

ముఖ్య అతిథి మున్సిపల్ చైర్ పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు.

రామాయంపేట సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): ఈరోజు రామాయంపేట మున్సిపల్(Ramayampet Municipal) పరిధి చైతన్య యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కుంకుమార్చన కార్యక్రమానికి ముఖ్యఅతిగా విచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ గణపయ్య  ఆశలు ప్రజలందరిపై ఉండాలని కోరారు .చైతన్య యూత్ సభ్యులు చైర్ పర్సన్ గజవాడలావణ్య నాగరాజు లకు శాలువాతో సన్మానించారు.

మరిన్ని వార్తలు