వేలం పాటలో 22,000 పలికిన లడ్డు

22-09-2026 | 08:43pm

బోథ్ సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలోని మార్కెట్ గణేష్ మండలి వారు లడ్డు వేలంపాట నిర్వహించారు. వేలంపాటలో పాల్గొన్న సిద్ధి వినాయక క్లాత్ మర్చంట్ 22 వేలకు లడ్డును కైవసం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు