7 September, 2026 | 10:05 AM

తోటకూర వజ్రేష్ యాదవ్‎ను కలిసి ఆటో యూనియన్ నాయకులు

07-09-2026 | 09:16am

మేడ్చల్ అర్బన్ సెప్టెంబర్ 6(విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా మార్కెట్ కమిటీ మాజి చైర్మన్ ఉదండపురం సత్యనారాయణ నూతన గృహ ప్రవేశానికి హాజరైన మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నియోజకవర్గ ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ ను మేడ్చల్ డివిజన్ ఆటో యూనియన్ నాయకులు ఎర్ర విజయ్ రావు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.అనంతరం సత్యనారాయణ దంపతులను కలిసినట్లు ఆయన చెప్పారు. అనంతరం తోటకూర వజ్రేష్ యాదవ్ ను ఎర్ర విజయ్ రావు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు ఓంరాజు. సుధాకర్. కుతాడి నర్సింగరావు. సురేష్ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు