అయ్యప్ప కాలనీలో వైభవంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు

27-09-2026 | 07:51pm

ప్రత్యేక పూజలో పాల్గొన్న మాజీ మేయర్ మేకల కావ్య.

జవహర్ నగర్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): అంబేద్కర్‌నగర్‌లోని అయ్యప్ప కాలనీలో శ్రీ సిద్ధి వినాయక అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నవరాత్రులు ఘనంగా నిర్వహించారు. జవహర్ నగర్ తొలి మాజీ మేయర్ మేకల కావ్య(Former Mayor Mekala Kavya) ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. లడ్డూ వేలంలో కాలనీ వాసి రాజలింగం రూ.12,001లకు వినాయక స్వామి లడ్డూను దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో కొమ్మురాజుల వెంకటేష్, జి. సునీల్, పి. సిద్దులు, రాజయ్య, పి. అశోక్, నరేందర్, రాజేష్, శివరాజ్, శివ, సు. బాలసాయి, ఎ. మల్లయ్య, ఎం. పవన్, జి. నాగరాజ్, రాకేష్, ఉపేందర్ వెంకటేష్, ఎం. కవిత, జి. కళ్యాణి, సునీత, ఎం. గీత, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు