ఘనంగా గాంధీ జయంతి

02-10-2026 | 08:35pm

వెల్దండ అక్టోబర్ 2: వెల్దండ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి(Gandhi Jayanti)ని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు