సీఎంఆర్‌ఎఫ్ చెక్ అందజేసిన కొండ లక్ష్మణ్ గౌడ్
22-09-2026 | 06:01pm
ఎమ్మెల్సీకి కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారుడు
దామరచర్ల సెప్టెంబర్ 22 దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన రూపావత్ బాసుకి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్‌ను మంగళవారం సామాజిక వేత్త, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండ లక్ష్మణ్ గౌడ్(Congress party leader Konda Laxman Bapuji) ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు రూపావత్ బాసు కుటుంబ సభ్యులు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరుకు సహకరించిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కి కృతజ్ఞతలు తెలిపారు.