6 September, 2026 | 8:23 PM

45మంది అనాథ పిల్లలకు 'ఆలంబన' భరోసా

06-09-2026 | 06:27pm

బోధన్, సెప్టెంబర్ 06 (విజయ క్రాంతి): కష్టాల్లో ఉన్నామనే దిగులు వద్దంటూ 45 మంది అనాథ పిల్లలకు రోటరీ క్లబ్ (Rotary Club)హైదరాబాద్ మావెరిక్స్, రోజ్ ఛారిటబుల్ ట్రస్ట్ చేయూతనందించాయి. ‘ఆలంబన' ప్రాజెక్టు కింద బోధన్లోని మహాలక్ష్మీ కల్యాణ మండపంలో వారికి చెక్కులు(Cheques), స్కూల్ బ్యాగులు, నిత్యావసరాలు పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 200 మంది చిన్నారుల విద్య, పోషణ బాధ్యతలను ఈ ప్రాజెక్టు చూసుకుంటోందని నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని వార్తలు