6 September, 2026 | 9:33 PM

ఉత్తమ ఉపాధ్యాయునికి సన్మానం

06-09-2026 | 08:17pm

బోథ్. సెప్టెంబర్ 6.(విజయ క్రాంతి): మండలంలోని పాట్నాబ్రాహ్మణ(Patna Brahmin) పాఠశాలలో నిర్వహిస్తున్న రాయి సిడం నాగవరావ్ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడంతో ఆయనను రాయి సెంటర్(Rayi Center) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా న్యాయవాది శంకర్ మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాల అధిరోహించాలని సమాజంలో మరింతగా ఎదగాలని కోరారు.

కార్యక్రమంలో పాట్నాపూర్ రాయి సెంటర్ సార్ మేడి ఆడం భీమ్రావు, గంగారం ఉద్యోగ సంఘ అధ్యక్షులు తొడ సంభూమన్న నైతం జైతూ రిటైర్డ్ ఉద్యోగులు కోవా వెంకట్రావుతోపాటు కరత్వాడ సర్పంచ్ దుర్వా విశ్వేశ్వరరావు., అందరూ సర్పంచ్ పెందుర్తి పృథ్వి నాగపూర్ సర్పంచ్ మాడావ్ దేవరావు చింతగూడ సర్పంచ్ ఆత్రం కేశవ్ నాయక్ పూర్ సంఘం నాయకులు భోజన్న, శంకర్, మాది సర్పంచ్లు తుడసం గోపాల్ పలు గ్రామాల పటేళ్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు