హైవే పై ప్రమాదం ఇద్దరికీ గాయాలు

21-09-2026 | 06:57pm

నిజాంసాగర్ సెప్టెంబర్ 21( విజయ క్రాంతి ) కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని జాతీయ రహదారి(National Highway) 161 పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. మండలంలోని నరసింగరావు పల్లి గ్రామానికి అంత్యక్రియల నిమిత్తం వచ్చి తిరిగి వెళుతుండగా హైవే పై ఆరేడు గేటు వద్ద   ప్రమాదం జరగడంతో హైవే సిబ్బంది అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు