మధ్యాహ్నం 3 గంటలకు CLP సమావేశం

10-09-2026 | 11:57am

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) హాలులో మధ్యాహ్నం మూడు గంటలకు సీఎల్పీ సమావేశం(CLP Meeting) ప్రారంభం కానుంది. సీఎల్ పీ నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. జనంలోకి వెయ్యి రోజుల పాలన విజయాలే ప్రధాన అజెండగా సమావేశం కొనసాగనుంది.

Also Read - అసెంబ్లీలో రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడిండు

#22A అంశంపై రేపు అసెంబ్లీలో చర్చ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేయనున్నారు. 22ఏ అంశంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం వివరించనుంది. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను రేవంత్ రెడ్డి నాయకులకు వెల్లడించనున్నారు.

మరిన్ని వార్తలు