పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వర్ధంతి

21-09-2026 | 05:33pm

కుబీర్ (విజయక్రాంతి): పద్మశాలి సంఘం(Padmashali Sangham) ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలోని కుబీర్ కుంటాల నిర్మల్ పట్టణంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన పోరాటాన్ని కొనియాడారు.

మరిన్ని వార్తలు