50 పడకల ఆసుపత్రి ని పరిశీలించిన డిప్యూటీ సిఎం

27-09-2026 | 10:15pm

ముదిగొండ, విజయక్రాంతి సెప్టెంబర్ 27: ముదిగొండ మండల(Mudigonda Mandal) కేంద్రంలో నూతనంగా నిర్మాణం జరుగుతున్న ఆసుపత్రి, రహదారి నిర్మాణం పనులను(Road construction works) పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)... ఆసుపత్రి, రహదారి పనులను నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారులకు  సూచించిన భట్టి విక్రమార్క...

మరిన్ని వార్తలు