స్వర్ణకార గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ..
22-09-2026 | 08:07pm
బోధన్ సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): బోధన్ పట్టణం(Bodhan town)లోని పెద్ద మారుతి మందిరం వద్ద గల స్వర్ణకార గణేష్ మండలి ఆధ్వర్యంలో పెద్దఎత్తున అన్నదాన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముందుగా అర్చకులు వేద మంత్రోచ్ఛారణల నడుమ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేపట్టారు.