బంగారం ధర తగ్గింది.. ఎంతంటే?
07-09-2026 | 01:35pm
(విజయక్రాంతి): వరుసగా రెండ్రోజులు భారీగా పెరిగిన బంగారం ధరలు(Gold prices) సోమవారం కాస్త తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్(Bullion Market)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.650 తగ్గి రూ.1,54,150కు చేరింది. 22 క్యారెట్ల బంగారం రూ.600 తగ్గి రూ.1,41,300గా నమోదైంది. వెండి ధర మాత్రం స్థిరంగా ఉండి కిలో రూ.2,55,000గా ఉంది.
