3 September, 2026 | 9:33 PM

కొండా సురేఖ బర్తరఫ్‌కు గవర్నర్ ఆమోదం

03-09-2026 | 09:00pm

హైదరాబాద్: కాంగ్రెస్ మంత్రివర్గం(Congress cabinet) నుంచి కొండా సురేఖ బర్తరఫ్ కు గవర్నర్ శివప్రతాప్ శుక్లా(Governor Shiv Pratap Shukla) ఆమోదం తెలిపారు. లోక్ భవన్ లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమావేశమయ్యారు. అనంతరం మంత్రివర్గం నుంచి తొలగించాలని సీఎం రేవంత్ గవర్నర్ శుక్లాకు మధ్యాహ్నం పంపించిన సిఫారసు ఆమోదించారు. దీంతో కొండా సురేఖ(Konda Surekha) మంత్రి నుంచి మాజీ మంత్రి అయ్యారు.