ముందుగా బ్యాట్ పట్టిన భారత్!
03-10-2026 | 09:43am
టాస్(Toss) గెలిచిన భారత్.. ముందుగా బ్యాటింగ్(Batting) ఎంచుకుంది. మరికాసేపట్లో భారత్(India), పాకిస్తాన్(Pakistan) జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. గోల్డ్ మెడల్(Gold Medal) కోసం ఇరుజట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. టాస్ గెలిచిన టీమిండియా.. భారీ స్కోరు సాధించి పాకిస్తాన్‌పై ఒత్తిడి పెంచాలని చూస్తోంది. ఈ ఉత్కంఠభరిత ఫైనల్ కోసం క్రికెట్(Cricket) అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.