వచ్చే ఏడాది బుల్లెట్ ట్రైన్ పరుగులు
08-09-2026 | 02:42pm
ముంబై: ఇండియా ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పనులు వేగంగా సాగుతున్నాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnaw) వెల్లడించారు. 'ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు కారిడార్లో సూరత్-బిలిమోరా వరకు ఫస్ట్ సెక్షన్ కంప్లీట్ అయింది. బుల్లెట్ ట్రైన్ తొలి కోచ్ కూడా తయారైంది. 2027 MAY లో టెస్టింగ్ కోసం ట్రైన్ పట్టాలపై పరుగులు పెడుతుంది. వాపి- సూరత్ సెక్షన్ ఈ ఏడాది DECలో పూర్తయ్యే అవకాశముంది' అని గుజరాత్లో చెప్పారు.