గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన కోరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ

10-09-2026 | 10:58pm

కోరుట్ల,(విజయక్రాంతి): కోరుట్లలో జరగబోయే గణేష్ నిమ్మజ్జనం(ganesh immersion) సందర్భంగా అంబేద్కర్ నగర్ వాగును కోరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ నారాయణ(Korutla CI Lakshminarayana), మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్ అరుణ్ కుమార్(Municipal In-charge Commissioner Arun Kumar), కోరుట్ల సబ్ ఇన్స్పెక్టర్ శ్యాంరాజ్ లు కరెంట్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి పరిశీలించి నిమజ్జనంకు  సంబంధిచిన సలహాలు, సూచనలు చేశారు.

మరిన్ని వార్తలు