పెద్దమల్లారెడ్డిలో లడ్డూ వేలం....భారీ ధర

24-09-2026 | 08:12pm

భిక్కనూర్, సెప్టెంబర్‌ 24 (విజయ క్రాంతి): భిక్కనూర్‌ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో భీమదళ్‌ యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూను హైదరాబాద్‌కు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి రాజశేఖర్‌ రూ.1,11,116లకు వేలం పాటలో దక్కించుకున్నారు. ఈ సందర్భంగా భీమదళ్‌ యూత్‌ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వినాయకుడి లడ్డూను భారీ మొత్తానికి దక్కించుకోవడంతో గ్రామంలో సందడి నెలకొంది.

మరిన్ని వార్తలు