calender_icon.png 29 September, 2025 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక సహాయం అందజేసిన మంత్రి కోమటిరెడ్డి

28-09-2025 10:42:11 PM

చిట్యాల (విజయక్రాంతి): నిరుపేద విద్యార్థి ఎంబీబీఎస్ సీటు సాధించగా హాస్టల్ వసతి కొరకు ఆదివారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామం పేద కుటుంబానికి చెందిన మహంకాళి కృష్ణ కూతురు మహంకాళి ఇందు ఎంబిబిఎస్ సీటు సాధించగా వారికి హాస్టల్ వసతి కొరకు 50,000 రూపాయలు ఆర్థిక సాయం రోడ్లు భవనాలు, సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు.