పోషక మాసం పోస్టర్ల ఆవిష్కరణ

11-09-2026 | 05:47pm

నిర్మల్,(విజయక్రాంతి): రాష్ట్రీయ పోషక మాసం పోస్టర్లను జిల్లా కలెక్టర్ బవేష్ మిశ్రా శుక్రవారం ఆవిష్కరించారు. మాతా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వారం రోజులపాటు నిర్వహించే ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి వినూత్న ఉద్యోగులు ఉన్నారు

మరిన్ని వార్తలు