ప్రభాస్ పోస్ట్.. ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ

30-09-2026 | 01:43pm

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్(Instagram post) సోషల్ మీడియాలో ఆసక్తి రేపుతోంది. “రోమియోగా ఫీల్ అవుతున్నాను.. మై జూలియట్ డార్లింగ్ ఎక్కడున్నావ్?” అంటూ రెడ్ హార్ట్ ఎమోజీతో ఆయన చేసిన పోస్ట్‌పై అభిమానుల్లో చర్చ మొదలైంది. ఇది పెళ్లి ప్రకటననా, సినిమా ప్రమోషనా అంటూ నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ‘కల్కి 2’ షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది.

మరిన్ని వార్తలు