పెన్షన్ దరఖాస్తుల పరిశీలన
22-09-2026 | 06:00pm
బోథ్ సెప్టెంబర్ 22 ( విజయక్రాంతి) సోనాల మండలంలోని సాకేర గ్రామపంచాయతీలో(Gram Panchayat) అసర పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల జాబితాను ఎంపీడీవో రత్నాకర్ రావు ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా లబ్ధిదారుల వివరాలు సేకరించి ఆన్లైన్ ప్రక్రియ చేపట్టారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సర్పంచ్ పాల్గొన్నారు.