అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎస్సై రమేష్ కుమార్

23-09-2026 | 08:07pm

ఎర్రుపాలెం సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): మండల పరిధిలోని బనిగండ్లపాడు శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ(Sri Varasiddhi Vinayaka Utsava Committee) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నప్రసాద కార్యక్రమాన్ని ఎస్సై. ఎం రమేష్ కుమార్, కమిటీ సభ్యులతో కలిసి అన్న ప్రసాద్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ దాతలు, భక్తులు సహకారంతో అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు