6 September, 2026 | 9:50 AM

క్రియేటివ్ హైస్కూల్‌లో టీచర్స్ డే వేడుకలు

06-09-2026 | 05:05am

హైదరాబాద్, సెప్టెంబర్ 5(విజయక్రాంతి): క్రియేటివ్ హైస్కూల్‌(Creative High School)లో టీచర్స్‌డే(Teachers Day) పురస్కరించుకొని శనివారం విద్యార్థుల(students)తో సెల్ప్ గవర్న్‌మెంట్(self-government) నిర్వహించారు. ఈ సం దర్భంగా విజేతలకు బహుమతులు(gifts) ప్రదా నం చేశారు. ఈ వేడుకల్లో భాగంగా పాఠశా ల కరస్పాండెంట్ బిజ్జాల కమలాకర్(Bijjala Kamalakar), డైరెక్టర్ కౌషిక్, టీచర్స్, విద్యార్థులను పాఠశాల మేనేజ్‌మెంట్ సన్మానించింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఎంతగా నో అలరించాయి. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ బిజ్జాల కమలాకర్, డైరెక్టర్ బిజ్జా ల కౌషిక్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు