పిఆర్టి యు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల ఏకగ్రీవం
20-09-2026 | 12:47pm
బోథ్ సెప్టెంబర్ 20 (విజయ క్రాంతి): మండల పి అధ్యక్ష కార్యదర్శుల ఎన్నిక ఏకగ్రీవం అయింది. అధ్యక్షులుగా ఆర్టీవో(RTO) ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా సాంగు స్వామి ఎన్నికయ్యారు. మండల విద్యాధికారి మహమ్మద్ హుస్సేన్(Mohammed Hussain) సమక్షంలో నూతన బాధ్యతలు తీసుకున్నారు. అసోసియేట్ అధ్యక్షులుగా ముంతాజ్ ఖాన్, పి రజిత ఉపాధ్యక్షులుగా సుబగన్ రవి రాజ్ ,కార్యదర్శులుగా సంధ్యారాణి, షర్ఫుద్దీన్, రంజిత్ నవత ,హేమలత ,సంగీత,లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.