బాలాపూర్‎లో విజయ్ దేవరకొండ సందడి

20-09-2026 | 11:38am

హైదరాబాద్: హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాల సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) బాలాపూర్ లో సందడి చేశారు. ప్రసిద్ధ బాలాపూర్ గణనాథుడిని పట్లోళ్ల కౌశిక్ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు విజయ్‌ను శాలువాతో సత్కరించి, ప్రసిద్ధ బాలాపూర్ లడ్డూను ప్రసాదంగా అందజేశారు.

మరిన్ని వార్తలు