సస్పెన్షన్‌పై తాతా మధు రియాక్షన్

09-09-2026 | 10:05am

హైదరాబాద్: తెలంగాణ శాసన మండలిలో సస్పెన్షన్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు(BRS MLC Thatha Madhu) స్పందించారు. ఏకపక్ష నిర్ణయంతో సస్పెన్షన్ దుర్మార్గమని పేర్కొన్నారు. కనీసం తమ వెర్షన్ వినకుండా సస్పెండ్ చేశారని ఆరోపించారు. తాను స్పీకర్ గడ్డం ప్రసాద్(Speaker Gaddam Prasad)ను ఉద్దేశించి ఎలాంటి దుర్భాషలు ఆడలేదని వివరించారు. అకారణంగా తమపై కేసులు పెట్టి అరెస్ట్ చేశారని తాతా మధు విమర్శించారు.

Also Read - తాతా మధుని తక్షణమే పార్టీ సభ్యత్వం, ఎంఎల్సీగా తొలగించాలి

తమ ఇద్దర్ని సస్పెండ్ చేయడం(Thatha Madhu Suspension) అత్యంత దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. సభ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారో? రీజన్ చెప్పలేదని తెలిపారు. చైర్మన్ తమకు అన్యాయం చేశారని భావిస్తున్నామని తాతా మధు పేర్కొన్నారు. 

Also Read -తాతా మధు వెంటనే క్షమాపణ చెప్పాలి
కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) క్షమాపణలు ఎందుకు చెప్పాలిన తాతా మధు ప్రశ్నించారు. క్షమాపణలు చెప్పాల్సి వస్తే రేవంత్ రెడ్డి వందసార్లు చెప్పాలని సూచించారు.


ఇవి కూడా చదవండి:

బీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీ... ఉదాహరణలు ఇవే

లోక్ భవన్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

తాతా మధు దిష్టి బొమ్మ దహనం

తాతా మధు, నవీన్ రెడ్డి సస్పెండ్

తాతా మధు, నవీన్ రెడ్డికి ఊరట


మరిన్ని వార్తలు