దుర్గ మాత ఆలయానికి పోటెత్తిన భక్తులు

18-10-2026 | 04:42pm

నిర్మల్ అక్టోబర్ 18 ( విజయక్రాంతి) : నిర్మల్ పట్టణంలోని(Nirmal town) నందిగుండం దుర్గామాత ఆలయం(Nandigundam Durga Mata Temple) లో ఆదివారం భక్తులు(devotees) పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న భక్తులు(devotees) ముడుపులను చెల్లించుకున్నారు. శాస్త్ర నామ సంకీర్తన పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు కొండాది వెంకట చారి(Kondadi Venkata Chari) భక్తులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు