బైంసాలో పోలీసుల కవాతు

21-09-2026 | 07:35pm

బైంసా (విజయక్రాంతి): పట్టణంలో మంగళవారం నిర్వహించనున్న వినాయక నిమజ్జనం పురస్కరించుకొని సోమవారం పోలీసులు కవాతు(Police Paradeనిర్వహించారు. భైంసా పట్టణంలో గణేష్ శోభాయాత్ర సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల(District SP Janaki Sharmila) తెలిపారు. శుభరాత్రి నిర్వహించి రూట్ మ్యాప్ ను పరిశీలించారు. గడ్డన్న శుద్ధ వాగు వద్ద భద్రత ఏర్పాట్లను పరిశీలించి సూచనలు చేశారు. గణేష్ శోభాత్ ను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సాయికిరణ్ డిఎస్పి శ్రీనివాస్ పోలీసులు ఉన్నారు.

మరిన్ని వార్తలు