ఎంపిక క్రీడా పోటీలు

23-09-2026 | 05:55pm

నిర్మల్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(Nirmal District School Games Federation) ఆధ్వర్యంలో ఈరోజు అండర్ 14 రబ్బీ బాల బాలికల ఎంపిక బుధవారం నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినిస్ట్రీలో నిర్వహించారు. వివిధ పాఠశాలల నుండి 100 మంది బాలికలు 100 20 మంది బాలురు పాల్గొన్నారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేయడం జరిగింది ఈ జోనల్ స్థాయి నిర్మల్లోనే జరుగుతుందని తెలిపారు. దీనికి ముఖ్య అతిథులుగా నిర్మల్ జిల్లా ఎడిఎఫ్ సెక్రటరీ గారు రాథోడ్ లక్ష్మణ్ గారు సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయుడు రమణారావు గారు టిజిపేట కార్యదర్శి వన్నెల భూమన్న టిజిపేట కోశాధికారి నచ్చేందర్ జైంట్ సెక్రెటరీ పోశెట్టి సంజీవ్ హనుమాన్లు ముఖేష్ ఆర్గనైజర్ భూమేష్ వ్యాయామ ఉపాధ్యాయులు ప్రేమలత గిరి తదితరులు పాల్గొనడం జరిగింది

మరిన్ని వార్తలు