ఉప సర్పంచ్ కుటుంబానికి పరామర్శ
21-09-2026 | 05:14pm
ఇల్లంతకుంట సెప్టెంబర్ 21(విజయక్రాంతి): ఇల్లంతకుంట మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకుడుప ఆరెపల్లి గ్రామ ఉపసర్పంచ్ గుడికందుల భూమిరెడ్డి గుండెపోటుతో మరణించగా సోమవారం మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ భూమిరెడ్డి(Former MLA Rasamayi Balakishan Bhumireddy) కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపి ఆ కుటుంబానికి అండగా ఉంటానని అన్నాడు, ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.