భక్తులకు అన్నప్రసాదం అందించిన మహా అన్నధాత
40 వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించిన మహా అన్నధాత భరత్ గౌడ్.
రామచంద్రాపురం ఆగస్టు 25: రామచంద్రపురం డివిజన్(Ramachandrapuram Division) పరిధిలోని జ్యోతి నగర్ శ్రీ అభయ కోదండ రామ స్వామి ఆలయ ప్రాంగణంలోని(Jyothi Nagar Sri Abhaya Kodanda Rama Swamy Temple premises) యూత్ నగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయకుని ప్రతిమను పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింగ్ గౌడ్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు మాట్లాడుతు రోజు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి బజనలతో గణనాధుడిని మొక్కి కోరికలు కోరుకున్నాం అని అన్నారు.
ఈ వినాయకుని పండుగ సందర్బంగా నాగులపల్లి భరత్ గౌడ్(Nagulapalli Bharat Goud) గణేష్ మండపాల దగ్గర 40 వేల మంది భక్తులకు అన్నప్రసాదం చేయడం ఎంత గొప్ప విషయం అని మా వినాయకుడి దగ్గర ఈరోజు సుమరు 5 వేల మంది కి అన్నప్రసాదం పెట్టడం జరిగింది.కనుక అయనకు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలు కలిగెలా ఉండాలి అని వినాయకుడిని కోరుతున్నాను అని అన్నారు.