హరీష్ రావును కలిసిన గడ్డపోతారం మున్సిపల్ పాలకవర్గం
25-10-2026 | 06:50pm
జిన్నారం: తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు(Former Minister T. Harish Rao)ను గడ్డపోతారం మున్సిపాలిటీ చైర్పర్సన్ గద్దె సుష్మా గణేష్, వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హరీష్ రావుకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.