బాలా త్రిపుర సుందరి అలంకారంలో గజ్వేల్ సంతోషి మాత

11-10-2026 | 09:54pm

గజ్వేల్ అక్టోబర్ 11: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గజ్వేల్ సంతోషిమాత అమ్మవారు(Gajwel Santoshi Mata Amman)  మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అలంకారంలో దర్శనం ఇచ్చింది. ఆలయ ప్రధానార్చకులు దేశపతి రాజశేఖర శర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి చతుష్యష్ట్యూపచార  పూజలను నిర్వహించారు.. అమ్మవారిని గజ్వేల్ జడ్జి స్వాతి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు