భారత్ ఘనవిజయం

27-09-2026 | 09:35pm

తిరువనంతపురం: తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్(West Indies)పై భారత్(India) ఘనవిజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 296 పరుగులను భారత్ టాప్ ఆర్డర్ సునాయసంగా ఛేదించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ సెంచరీలతో విరుచుకుపడ్డారు.

మరిన్ని వార్తలు