అయ్యప్ప ఆలయంలో కొనసాగుతున్న అన్నదానం

17-10-2026 | 10:06pm

కోదాడ (అనంతగిరి) అక్టోబర్ 17(విజయక్రాంతి) : అనంతగిరిలోని అయ్యప్ప సన్నిధిలో(Ayyappa Temple) ప్రారంభం అయిన అన్నప్రసాద వితరణ 11,వ రోజు శనివారం సుమారుగ 210 మంది స్వాములు అన్నప్రసాదం స్వీకరించినారు,  దాతలుగా మహారాజపోశకులు శ్రీ బుర్ర    పుల్లారెడ్డి - సుధారాణి గార్లు మరియు శ్రీ పసుమర్తి హరిప్రకాష్ - ప్రత్యుష  దంపతులు దాతలుగా వ్యవహారించినారు.కార్యక్రమం లో ట్రస్ట్ చైర్మన్ కొండపల్లి వాసు(Trust Chairman Kondapalli Vasu), పందిరి వీరయ్య ,తిరుపతిరావు పి. నరసింహారావు,సట్టు యాదగిరి,మాలధారణ స్వాములు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు